తిరిగి విధుల్లో చేరిన అభినందన్..గగనతలంలోకి దూసుకెళ్లిన..

తిరిగి విధుల్లో చేరిన అభినందన్..గగనతలంలోకి దూసుకెళ్లిన..
x
Highlights

130 కోట్ల మంది భారతీయుల సత్తాను పాకిస్ధాన్‌కు రుచి చూపించిన విగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మిగ్ 21...

130 కోట్ల మంది భారతీయుల సత్తాను పాకిస్ధాన్‌కు రుచి చూపించిన విగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ తిరిగి విధుల్లో చేరారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మిగ్ 21 విమానంతో చకర్లు కొట్టారు. IAF చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ BS ధనోవాతో కలిసి మిగ్-21 యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టారు. విమానం ముందు భాగంగలో ధనోవా కూర్చోగా, అభినందన్ మిగ్-21 వెనుక భాగంలో కూర్చున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో టేకాఫ్ తీసుకున్న ఈ మిగ్ ట్రైనీ విమానం దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో విహరించింది. తాను అభినందన్ వర్థమాన్ తండ్రితో కలిసి పనిచేశానని తెలిపారు ధనోవా.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories