ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతీ .. చాకచక్యంగా కాపాడిన యువకుడు

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువతీ .. చాకచక్యంగా కాపాడిన యువకుడు
x
Highlights

ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది ఓ యువతీ.. అందుకోసం తాన కళాశాల భవనాన్ని ఎంచుకుంది . కానీ ఆమెను ఓ యువకుడు చాకచక్యంగా కాపాడాడు .ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని...

ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది ఓ యువతీ.. అందుకోసం తాన కళాశాల భవనాన్ని ఎంచుకుంది . కానీ ఆమెను ఓ యువకుడు చాకచక్యంగా కాపాడాడు .ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో చోటు చేసుకుంది . దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

నోయిడాలోని అ విద్యార్ధి అ భవనం ఎక్కి తానూ దుకుతానని బెదిరించింది . దీనితో అక్కడి విద్యార్దులు మరియు స్థానికులు అంతా గుమ్మిగుడారు.

అయితే ఇంతలోనే ఓ యువకుడు భవనం వెనకనుండి వచ్చి ఆమెను కాపాడబోయే ప్రయత్నం చేసాడు . అ యువతీ ఇక భవనం పై నుండి దూకుతుంది అన్న క్రమంలో ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు . దీనితో మరికొందరు వచ్చి అతనికి సహాయం చేసారు . దీనితో అతని పై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories