Top
logo

రాహుల్ ని ముద్దాడిన యువకుడు ... రాహుల్ ఏమన్నారంటే ... !

రాహుల్ ని ముద్దాడిన యువకుడు ... రాహుల్ ఏమన్నారంటే ... !
Highlights

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి ఈ మధ్య అన్ని వింత అనుభవాలే చోటు చేసుకుంటున్నాయి . గతంలో అయన విమానంలో...

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీకి ఈ మధ్య అన్ని వింత అనుభవాలే చోటు చేసుకుంటున్నాయి . గతంలో అయన విమానంలో ప్రయాణిస్తుండగా ఓ మహిళా అయన దగ్గరికి వచ్చి కన్నీరు పెట్టిన సంగతి తెలిసిందే .. అయితే తాజాగా కేరళలో పర్యటిస్తున్న అయనకి మరో వింత సంఘటన ఎదురైంది . కేరళలో ఓ పర్యటనకి బయలుదేరిన రాహుల్ తన వాహనంలో ముందు సీట్లో కూర్చున్నారు . ఈ మేరకు అభిమానులు అయనకి షేక్ హాండ్స్ ఇస్తున్నారు . ఈ క్రమంలో ఓ యువకుడు రాహుల్ ని దగ్గరికి తీసుకొని తన మెడను పట్టుకొని చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు . వెంటనే అప్రమత్తం అయిన రాహుల్ సిబ్బంది అతన్ని వెంటనే వెనుకకి లాగారు . అ తర్వాత రాహుల్ అతనికి షేక్యాండ్ ఇచ్చి వెళ్లారు . అయితే ఇలాంటి అనుభవం రాహుల్ కి కొత్తేమి కాదు కూడా .. గత గత ఫిబ్రవరిలో వాలెంటైన్స్ డే రోజున గుజరాత్ లోని ఓ మహిళా రాహుల్ ఇలాగే ముద్దాడి రాహుల్ నాకు సోదురుడు లాంటి వాడని చెప్పుకొచ్చింది .Next Story