logo

భార్యకు గుడి కట్టిన భర్త ...

భార్యకు గుడి కట్టిన భర్త ...
Highlights

తమిళనాడులోని ఓ భర్త తన భార్యకు గుడి కట్టేశాడు. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమెకి గుడి కట్టి తన ప్రేమను...

తమిళనాడులోని ఓ భర్త తన భార్యకు గుడి కట్టేశాడు. తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమెకి గుడి కట్టి తన ప్రేమను చాటుకున్నాడు . ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని ఎరుమైయారుకి చెందినా రవి చెన్నై కార్పోరేషన్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు . అతనికి రేణుకతో 32 సంవత్సరాల క్రితం వివాహం అయింది . అయితే రేణుక అనారోగ్య సమస్యలతో మరణించింది . అమె మరణం రవిని బాగా కలిచివేసింది , ఆమె జ్ఞాపకాల కోసం 9 అడుగుల పోడువుతో 16 అడుగుల వెడల్పుతో గుడిని కట్టించాడు . అ ఆలయంలో ఆమెకి నిత్యం పూజలు చేస్తున్నాడు . రవి,రేణుకకి ఇద్దరు కుమారులు ఉన్నారు . తనకి తన భార్య అంటే ఎంతో ఇష్టమని, నా చేతి వాచ్ లో , ఉంగరంలో,చొక్కా బటన్ లో కుడా నా భార్య ఉంటుందని రవి చెప్పుకొచ్చాడు .


లైవ్ టీవి


Share it
Top