రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలి .. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం ..

రాహుల్ రాజీనామాను వెనక్కి తీసుకోవాలి .. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం ..
x
Highlights

ఢిల్లీ :- గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే .. అయితే ఈ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ పార్టీ భాధ్యతల...

ఢిల్లీ :- గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే .. అయితే ఈ ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ పార్టీ భాధ్యతల నుండి అయన తప్పుకోవాలని అ స్థానంలో మరేవరినైనా భాద్యతలు స్వీకరించాల్సిందిగా అయన కోరిన సంగతి విధితమే.. అయితే రాహుల్ తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకి తీసుకోవాలని పలువురు సీనియర్ నాయకులూ ఆయనని బుజ్జగించారు కూడా . కానీ వాటిని అయన ఏ మాత్రం లెక్క చేయడం లేదు . ఈ క్రమంలో కాంగ్రెస్ కి చెందినా ఓ కార్యకర్త ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్ననానికి పాల్పడ్డాడు. కార్యాలయం ఎదుట ఉన్న చెట్టుకు ఉరి వేసుకునేందుకు ప్రయత్నం చేసాడు . కానీ అక్కడే ఉన్న పోలీసులు మరియు స్థానికులు అడ్డు పడడంతో అతన్ని నివారించారు..



Show Full Article
Print Article
Next Story
More Stories