Top
logo

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌ఘడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌
X
Highlights

ఛత్తీస్‌ఘడ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌లో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య...

ఛత్తీస్‌ఘడ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌లో భద్రతా బలగాలు, నక్సల్స్‌ మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు నక్సల్స్‌ మృతి చెందగా ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

Next Story