మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం...

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం...
x
Highlights

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్... ల్యాండింగ్...

మరికొన్ని గంటల్లో అంతరిక్షంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్... ల్యాండింగ్ జరగబోతోంది. ఈ రోజు అర్థరాత్రి దాటాక.. 1.40 నుంచి 1.55 మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15 నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి. ఈ ఉత్కంఠ క్షణాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories