logo

Read latest updates about "సినిమా" - Page 44

'బిగ్ బాస్ 3'లో సందడి చేయబోయేది వీరేనా?

7 Jan 2019 10:27 AM GMT
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. గత ఏడాది బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. కౌశల్ విజేతగా, సింగర్ గీత మాధురి రన్నరప్ గా నిలిచారు.

రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన చెర్రీ

7 Jan 2019 10:11 AM GMT
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, చరణ్ వాక్చాతుర్యం బాగుంటుందని, అతను రాజకీయాల్లోకి రావొచ్చని సరదాగా అన్నారు.

'అ!' అనిపించడానికి సిద్దమవుతున్న ప్రశాంత్ వర్మ

7 Jan 2019 10:00 AM GMT
'అ!' లాంటి అద్భుతమైన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎవరూ చేయని ప్రయత్నం చేసి చూపించడమే కాక ఆ ప్రయోగంలో విజయాన్ని కూడా సాధించాడు ప్రశాంత్ వర్మ.

మహేష్ బాబు దుబాయ్ టు పొల్లాచి

7 Jan 2019 9:55 AM GMT
కొత్త సంవత్సర వేడుకలు పూర్తయ్యాయి. పార్టీలతో బిజీగా ఉన్న సెలబ్రిటీలు కూడా తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారు.

'లక్ష్మిస్ ఎన్టీఆర్' పై బాలయ్య రియాక్షన్

7 Jan 2019 7:56 AM GMT
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో, లెజెండరీ యాక్టర్ మరియు దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి బయోపిక్ త్వరలో మన ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో ముఖ్యపాత్ర దొరికిందట

7 Jan 2019 7:49 AM GMT
స్టార్ కమెడియన్లలో ఒకప్పుడు సునీల్ కూడా ఒకడు. అయితే కమెడియన్ గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదట్లో 'మర్యాదరామన్న' లాంటి సినిమాలు బాగానే ఉన్నప్పటికీ, హీరోగా మంచి పేరు తెచ్చుకోలేకపోయాడు సునీల్.

రాజశేఖర్ వల్ల చిత్ర బృందం షాకయ్యిందట

7 Jan 2019 6:19 AM GMT
కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్యనే 'పిఎస్వి గరుడ వేగా' అనే సినిమాతో మన ముందుకు వచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ హిట్ అయింది.

తేజ ఎన్టీఆర్ బయోపిక్ నుండి ఎందుకు తప్పుకున్నాడో చెప్పిన బాలయ్య

7 Jan 2019 6:09 AM GMT
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిజానికి ఈ సినిమా కి తేజ దర్శకత్వం వహించాలి.

'యాత్ర' ట్రైలర్‌ వచ్చేస్తోంది..!

7 Jan 2019 5:59 AM GMT
ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ బాగానే నడుస్తుంది. ఒకదాని తర్వాత బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రానున్న బయోపిక్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటిల్లో ఒకటి 'యాత్ర'.

యూ/ఏ పొందిన రజిని

5 Jan 2019 10:34 AM GMT
ఈ మధ్యనే '2.ఓ' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు 'పేట' సినిమాతో మన ముందుకు రాబోతున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన కీరవాణి

5 Jan 2019 10:29 AM GMT
'బాహుబలి' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజిలో కాకపోయినా టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాకు శ్రీకారం చుట్టాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

విడుదలకు ముందే 90 కోట్లు

5 Jan 2019 10:17 AM GMT
'రంగస్థలం' సినిమా లో చిట్టిబాబు పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన రామ్ చరణ్ తన కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న 'వినయ విధేయ రామ' సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

లైవ్ టీవి

Share it
Top