logo

Read latest updates about "సినిమా" - Page 41

టాలీవుడ్‌లో స్టార్ వార్

8 Jan 2019 11:18 AM GMT
మెగా బ్రదర్ నాగబాబు, హీరో నందమూరి బాలకృష్ణ మధ్య వివాదం ముదురుతోంది బాలకృష్ణ గతంలో మెగా ఫ్యామలీ మీద చేసిన వ్యాఖ్యలపై నాగబాబు వరుసగా వీడియోలు విడుదల చేయడంతో కథనాయకుడు రిలీజ్‌కు ముందే వ్యవహారం హీట్ ఎక్కింది.

ప్రపంచవ్యాప్తంగా 'అంతరిక్షం' కలెక్షన్ల వివరాలు

8 Jan 2019 10:26 AM GMT
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'ఘాజి' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ లోని మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా 'అంతరిక్షం 9000 కేఎంపిహెచ్'.

'యాత్ర' కోసం సిద్ధమయిన జగన్ కుటుంబం

8 Jan 2019 8:32 AM GMT
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళం మెగా స్టార్ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో కనిపించనున్నారు.

ఫ్రీగా నటిస్తా అంటున్న నూతన్ నాయుడు

8 Jan 2019 7:57 AM GMT
బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ను పాపులర్ అయ్యాడు కామన్ మాన్ నూతన్ నాయుడు. ఇక షో తరువాత ఇప్పుడు అతని కాన్సన్ట్రేషన్ సినిమాల పైకి మరల్చాడు.

స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్‌

8 Jan 2019 5:58 AM GMT
బాలీవుడ్ సూపర్‌ హీరో హృతిక్‌ రోషన్‌ అభిమానులకు షాక్‌ ఇచ్చారు. ఈ రోజు ఉదయం తండ్రి రాకేష్‌ రోషన్‌తో కలిసి జిమ్‌లో దిగిన ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేసిన హృతిక్‌ తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టుగా వెల్లడించారు.

శ్రీవారి సేవలో 'యన్‌టిఆర్‌' చిత్రబృందం

8 Jan 2019 5:38 AM GMT
ఎన్టీఆర్‌ కథానాయకుడు చిత్రబృందంతో కలిసి హీరో నందమూరి బాలకృష్ణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

వైఎస్సార్ పాత్రలో జీవించిన మమ్మూట్టి

8 Jan 2019 4:57 AM GMT
టాలీవుడ్ లో బయోపిక్ ల వర్షం కురుస్తోంది. ఒకదాని తర్వాత ఒక బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న బయోపిక్ లలో 'యాత్ర' సినిమా కూడా ఒకటి.

'పేట' నిర్మాతకు మెగా కాంపౌండ్ నుండి వార్నింగ్

8 Jan 2019 4:45 AM GMT
రజనీకాంత్ నటించిన 'పేట' సినిమా ఫంక్షన్లో నిర్మాతలు వల్లభనేని అశోక్, ప్రసన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

23 భాషల్లో 'పీఎం నరేంద్ర మోదీ' ఫస్ట్‌ లుక్‌

7 Jan 2019 4:21 PM GMT
భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న బయోపిక్‌కు 'పీఎం నరేంద్రమోదీ' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

'నేను కూడా బయోపిక్ కోసం ఎదురుచూస్తున్నా' అంటున్న చెర్రీ

7 Jan 2019 11:34 AM GMT
'రంగస్థలం' సినిమా తో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' అనే మాస్ మసాలా ఎంటర్టైనర్ తో మళ్ళీ మనముందుకి రాబోతున్నాడు.

పాలకొల్లులో పండుగ జరుపుకోనున్న బన్నీ

7 Jan 2019 11:15 AM GMT
మామూలుగా సంక్రాంతి పండుగంటే అత్తింట్లో జరుపుకుంటారు అల్లుళ్ళు. కానీ అల్లు అర్జున్ మాత్రం వాళ్ళ తాత గారి సొంత ఊరి లో చేసుకోబోతున్నాడు. అల్లు రామలింగయ్య గారి సొంత ఊరు పాలకొల్లు. మెగాస్టార్ చిరంజీవి ది కూడా ఆ పక్కనే మొగల్తూరు.

మెగా కాంపౌండ్ లోకి జిలేబి పిల్ల

7 Jan 2019 11:08 AM GMT
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గా కళ్యాణ్ దేవ్ హీరోగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. గతేడాది 'విజేత' అనే సినిమాతో హీరోగా మారాడు. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది.

లైవ్ టీవి

Share it
Top