logo

Read latest updates about "సినిమా" - Page 2

ఏఎన్నార్ బయోపిక్ పై నాగ్ కీలక నిర్ణయం

2019-01-21T09:09:01+05:30
ఒకప్పటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా ఎన్నో బయోపిక్ లకు మార్గదర్శకంగా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, చాలా మంది దర్శకులు బయోపిక్ ల వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయలనుకుంటున్న స్టార్ డైరెక్టర్

2019-01-21T08:58:29+05:30
వరుసగా నాలుగు హిట్లు అందుకొని అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. స్టార్ ప్రొడ్యూసర్ నుండి స్టార్ హీరోల వరకు ఇప్పుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఏప్రిల్ లో భయపెట్టనున్న కాంచన

2019-01-21T08:51:04+05:30
హారర్‌ సినిమాలంటే ముందుగా గుర్తొచ్చే తెలుగు సినిమాల్లో 'ముని' సిరీస్ కూడా ఒకటి. యాక్టర్, ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న రాఘవా లారెన్స్‌ ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ) తో ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు.

కమల్‌, వెంకీలతో మల్టీస్టారర్‌ సినిమా..!

2019-01-21T08:47:05+05:30
ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలుతీసి మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత రెండేళ్ళు ఇండస్ట్రీ దరిదాపుల్లోకి రాలేదు. రొటీన్ కథలను సిద్ధం చేస్తున్నారని దర్శకుడిని వేలెత్తి చూపారు.

ఈసారి వెంకీ బయపెట్టనున్నాడట

2019-01-21T08:41:33+05:30
ఈ మధ్యనే వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన మల్టీ స్టారర్ సినిమా 'ఎఫ్ 2' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలైట్ గా మారిందని చెప్పుకోవచ్చు.

మహాశివరాత్రి కి 'మహర్షి' గిఫ్ట్

2019-01-21T08:32:05+05:30
'భరత్ అనే నేను' సినిమా తో రికార్డులను సృష్టించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో లో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

త్వరలో మరొక మెగా హీరో ఎంట్రీ

2019-01-21T08:27:50+05:30
ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి చాలామంది మెగా హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ మధ్యనే ఈ మెగా హీరోల జాబితాలో వైష్ణవ్ తేజ్ చేరనున్నాడు. 'సుప్రీమ్' హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ ఇప్పుడు సినిమాల్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ పెళ్లిపై ప్రకటన చేసిన కృష్ణంరాజు

2019-01-20T07:39:38+05:30
టాలివుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ ప్రభాస్. ఆయనను పెళ్లెప్పుడు చేసుకుంటాడంటూ టాలివుడ్ నుంచి బాలివుడ్ దాకా అడగనివారుండరు. బాహుబలి సినిమా తర్వాత...

కళ్యాణ్ రామ్ తరువాతి సినిమా ఇలా ఉండబోతోంది

2019-01-19T13:57:02+05:30
'నా నువ్వే' సినిమాతో డిజాస్టర్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో హరికృష్ణ పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం తన రాబోయే సినిమా '118' తో బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్.

మళ్ళీ బాలయ్యతో రొమాన్స్ చేయనున్న సీనియర్ బ్యూటీ

2019-01-19T13:50:55+05:30
ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో మన ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్నారు.

'96' తెలుగు రీమేక్ లో హీరో హీరోయిన్లు ఫిక్స్

2019-01-19T12:28:50+05:30
విజయ్ సేతుపతి, త్రిష ముఖ్యపాత్రల్లో నటించిన '96' సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు దగ్గర ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ఉన్నాయి.

దేవరకొండ సినిమా లో హీరోయిన్ గా అనసూయ

2019-01-19T11:28:36+05:30
తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా లను అందుకున్న విజయ్ ఒక ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.

లైవ్ టీవి

Share it
Top