వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే ?

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతంటే ?
x
Highlights

యూత్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.. ఐశ్వర్య రాజేష్- కేథరిన్ థ్రెసా- రాశీ ఖన్నా- ఇజబెల్లా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఓనమాలు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు.

యూత్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్.. ఐశ్వర్య రాజేష్- కేథరిన్ థ్రెసా- రాశీ ఖన్నా- ఇజబెల్లా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఓనమాలు ఫేం క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించాడు. కె.ఎస్.రామారావు- వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు... ఇప్పటికే రిలీజైన సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి.

నలుగురు యువతులతో వేరు వేరు పేర్లతో ఉన్న విజయ్ లవ్ స్టొరీ ఎలా సాగింది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా కావడంతో సినిమాపైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక సినిమాకి కూడా భారీ స్థాయిలోనే ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా సమాచారం.. దాదాపు 30 కోట్ల మేరకు ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ సాగించింది.

ఇక ఏరియా వారీ బిజినెస్ పరిశీలిస్తే..

నైజాం 7.50 కోట్లు..

వైజాగ్ 2.50 కోట్లు..

♦ ఈస్ట్ 1.45 కోట్లు..

♦ వెస్ట్ 1.25 కోట్లు..

♦ కృష్ణా 1.45 కోట్లు..

♦ సీడెడ్ 4 కోట్లు..

♦ నైజాం + ఏపీ = 20.5 కోట్లు..

♦ కర్ణాటక : 1.30 కోట్లు..

♦ రెస్టాఫ్ ఇండియా- 1.50 కోట్లు..

♦ ఓవర్సీస్ 3 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా 30.50 కోట్ల మేరకు బిజినెస్ సాగించిందని తెలుస్తోంది!

ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories