HIT Movie: సిక్స్ డేస్ కలెక్షన్స్

HIT Movie: సిక్స్ డేస్ కలెక్షన్స్
x
HIT
Highlights

ఈ నగరానికి ఏమైంది ఫేం విశ్వక్ సేన్, చి.ల. సౌ ఫేం రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం "HIT" ఈ సినిమాని హీరో నాని నిర్మించగా, డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.

ఈ నగరానికి ఏమైంది ఫేం విశ్వక్ సేన్, చి.ల. సౌ ఫేం రుహానీ శర్మ జంటగా నటించిన చిత్రం "HIT" ఈ సినిమాని హీరో నాని నిర్మించగా, డాక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. సినిమా ముందుకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకోవడంతో సినిమాపైన మంచి అంచనాలు పెరిగాయి. సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకున్నాయి. అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది.

మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 5.70 కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. విడుదలకి ముందు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది ఈ చిత్రం..

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయని అంచనా

నైజాం 2.54 cr

♦ సీడెడ్ 0.39 cr

♦ ఉత్తరాంధ్ర 0.47 cr

♦ ఈస్ట్ 0.23 cr

♦ వెస్ట్ 0.20 cr

♦ కృష్ణా 0.26 cr

♦ గుంటూరు 0.31 cr

♦ నెల్లూరు 0.13 cr

♦ రెస్ట్ ఆఫ్ ఇండియా 0.21 cr

♦ ఓవర్సీస్ 0.96 cr

♦ వరల్డ్ వైడ్ టోటల్ 5.70 cr (share)

ఇక హీరోగా కూడా నాని ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో 'v' అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నానితో పాటు సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఉగాది సందర్భంగా సినిమాని రిలీజ్ చేయనున్నారు.సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో పాటు టక్ జగదీశ్ అనే సినిమాలో కూడా నాని నటిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories