విశాల్ , అనీశా పెళ్లిపై క్లారిటీ.. !

విశాల్ , అనీశా పెళ్లిపై క్లారిటీ.. !
x
Highlights

హీరో విశాల్ కి అనీశాతో నిచ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే... ఇది జరిగి చాలా రోజులు అయింది. కానీ పెళ్లి ఎప్పుడు అన్నదానిపై ఇంతవరకు అయితే క్లారిటీ లేదు....

హీరో విశాల్ కి అనీశాతో నిచ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే... ఇది జరిగి చాలా రోజులు అయింది. కానీ పెళ్లి ఎప్పుడు అన్నదానిపై ఇంతవరకు అయితే క్లారిటీ లేదు. అయితే వీరిద్దరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త హాల్ చల్ చేస్తుంది. వీరి పెళ్లి ఆగిపోయిందనే రూమర్ బయటకు వచ్చింది. దీనిపై ఇటు విశాల్ కానీ అటు అనీశా కానీ ఎవరు స్పందించలేదు.

చివరికి విశాల్ తండ్రి స్పష్టత ...

చివరికి హీరో విశాల్ తండ్రి తన తనయుడు పెళ్లి ఆగిపోలేదని క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. రూమర్ కాస్తా పెద్దది కావడంతో అయన స్పందించి తన తనయుడి పెళ్లి ఆగిపోలేదని, అనుకున్నట్టుగానే అనీశాతోనే విశాల్ పెళ్లి జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. నడిగర్ సంఘం భవనంలో అతడి పెళ్లి జరుగుతుందని అయన ప్రకటించారు. మొత్తానికి గత కొద్దిరోజుల నుండి జరుగుతున్న ప్రచారాలపై విశాల్ తండ్రి ఇచ్చిన వివరణతో అందరికి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories