డియర్ కామ్రేడ్ కి షాక్ : పుల్ సినిమా ఆన్లైన్ లో ..

డియర్ కామ్రేడ్ కి షాక్ : పుల్ సినిమా ఆన్లైన్ లో ..
x
Highlights

గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని వేదిస్తున్న మాట పైరసీ .. నిజానికి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ భూతాన్ని ఎవరు...

గత కొద్ది సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీని వేదిస్తున్న మాట పైరసీ .. నిజానికి ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా ఈ భూతాన్ని ఎవరు అరికట్టలేకపొతున్నారు . తాజాగా ఓ బేబీ , ఇస్మార్ట్ శంకర్ సినిమాల మాదిరిగానే విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ కూడా మొదటి నాలుగు షోలు కనిపించగానే ఆన్లైన్ వేదికగా కనిపించడంతో ఫాన్స్ షాక్ అవుతున్నారు .

ఈ సినిమా తమిళ్ రాకర్స్ అనే వేదికపైన కనిపించింది . ఈ పైరసీ కూడా డౌన్లోడ్ చేసుకుందుకు వీలుగా ఉండడంతో లక్షల్లో సినిమా డౌన్లోడ్స్ జరుగుతున్నాయి . భారీ అంచనాలతో విడుదల విడుదల అయిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది . మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేసారు . ఇక కన్నడలో మాత్రం మొదటి రోజు నుండే షో ని నిలిపి వేయాలని కన్నడ అభిమానులు ఆందోళనలకు దిగారు . తాజాగా సినిమా పైరసీ రూపంలో బయటకు రావడంతో మరో పెద్ద షాక్ తగిలింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories