Top
logo

వాల్మీకి ట్రైలర్ : ఉత్త గీతలే మన చేతులుంటయ్.. రాతలు మన శేతులుండయ్

వాల్మీకి ట్రైలర్ : ఉత్త గీతలే మన చేతులుంటయ్.. రాతలు మన శేతులుండయ్
Highlights

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నా తాజా చిత్రం వాల్మీకి ... వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తున్నాడు....

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నా తాజా చిత్రం వాల్మీకి ... వరుణ్ తేజ్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేస్తున్నాడు. తమిళ్ లో మంచి హిట్టు అయిన జిగార్తండ సినిమాకి ఇది రీమేక్... దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేసి మంచి రీమేక్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన హరీష్ ఈ సినిమాని టేకప్ చేయడంతో సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి . ఈరోజు చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది .

ఈ సినిమాలో వరుణ్ తేజ్ మాస్ క్యారెక్టర్ లో పక్కా తెలంగాణా యాసలో మాట్లడుతూ కనిపిస్తున్నాడు . ఈ ట్రైలర్ కి గాను విశేషమైన స్పందన వస్తుంది .ముఖ్యంగా ట్రైలర్ లో ఫౌంహౌస్ లో ఉన్నవాడిని కాదు.. ఫాంలో ఉన్నగ్యాంగ్ స్టర్ ని పట్టుకోవాలి.. జిందగీ మాదర్ చోద్ తమ్మి.. ఉత్త గీతలే మన చేతులుంటయ్.. రాతలు మన శేతులుండయ్జిందగీ మాదర్ చోద్ తమ్మి.. ఉత్త గీతలే మన చేతులుంటయ్.. రాతలు మన శేతులుండయ్ లాంటి డైలాగ్స్ పేలుతున్నాయి ... ఈ సినిమాకి మిక్కి జే మేయర్ దర్శకత్వం వహిస్తున్నారు . పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది .లైవ్ టీవి


Share it
Top