వాల్మీకి ప్రీ టిజర్ ఎప్పుడంటే ..!

వాల్మీకి ప్రీ టిజర్ ఎప్పుడంటే ..!
x
Highlights

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వాల్మీకి .. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు .. తమిళంలో విడుదలైన జిగార్తాండ్ సినిమాకి ఇది రీమేక్ .. వరుణ్...

వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వాల్మీకి .. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకుడు .. తమిళంలో విడుదలైన జిగార్తాండ్ సినిమాకి ఇది రీమేక్ .. వరుణ్ తేజ్ గత చిత్రం f2 మంచి సక్సెస్ కావడం మరియు రీమేక్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఈ సినిమా రావడంతో ప్రేక్షకులలో సినిమా పైన మంచి అంచనాలే ఉన్నాయి .. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని దర్శకుడు విడుదల చేసాడు .. సినిమా ప్రీ టిజర్ ని జూన్ 24 సాయింత్రం 5.18 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు .. పూజా హేగ్దే మరో ముఖ్య పాత్రలో నటిస్తుంది..మిక్కి జే మేయర్ దీనికి సంగీతం అందిస్తున్నారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories