Top
logo

ఎవరీ హీరో?

ఎవరీ హీరో?
Highlights

వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సినిమా వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది....

వరుణ్ తేజ్ ఓ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న సినిమా వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. డీజే ఫ్లాప్ తో మళ్లీ తనకు నచ్చిన రీమేక్ సినిమా రూపొందిస్తున్నాడు హరీష్. తమిళ హిట్ సినిమా జిగార్తండ ను మెగా హీరో వరుణ్ తేజ్ తో తెలుగులో వాల్మీకి గా తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ లుక్ వైరల్ గా మారింది. అయితే, ఈ సినిమా ప్రీ టీజర్‌ తో వరుణ్ పవర్ ఫుల్ లుక్కును చూపించారు. మొత్తానికి ఈ ప్రీ టీజర్‌తో వరుణ్‌ తేజ్‌ పవర్‌ఫుల్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.14రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా.. తమిళ హీరో అథర్వ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మిక్కి జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నారు.


లైవ్ టీవి


Share it
Top