బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ చేంజ్..!

బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ చేంజ్..!
x
Highlights

మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మార్చుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాల్మీకి టైటిల్‌‌ను మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి...

మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన వాల్మీకి సినిమా టైటిల్ మార్చుతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాల్మీకి టైటిల్‌‌ను మార్చాలంటూ బోయ హక్కుల పోరాట సమితి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. దాంతో వాల్మీకి సినిమా టైటిల్‌‌ను గద్దలకొండ గణేష్‌‌గా మార్చుతున్నట్లు హైకోర్టుకు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories