సైరాపై వారసుల స్పందన..చిత్రంపై విమర్శలు, వివాదాలు..

సైరాపై వారసుల స్పందన..చిత్రంపై విమర్శలు, వివాదాలు..
x
Highlights

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రపై కానీ, సైరా సినిమాపై వివాదాలు కానీ వస్తే సహించేది లేదంటున్నారు నరసింహారెడ్డి వంశస్థులు. సీమ పౌరుషాన్ని ఆంగ్లేయులకు...

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రపై కానీ, సైరా సినిమాపై వివాదాలు కానీ వస్తే సహించేది లేదంటున్నారు నరసింహారెడ్డి వంశస్థులు. సీమ పౌరుషాన్ని ఆంగ్లేయులకు చూపించి వారిని పరుగులు పెట్టించిన ఓ వీరుడి చరిత్ర గురించి వివాదాలు చేయడం మంచిది కాదన్నారు. చాలా వరకు కల్పితాలు లేకుండానే చిత్రం నిర్మించిన తీరు అభినందనీయమని అన్నారు. త్వరలో కోవెలకుంట్లలో నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు మెగాస్టార్‌ హాజరవుతారని ఉయ్యాలవాడ వంశస్థులు చెప్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories