ఆలోచింపజేస్తున్న ఉపాసన వీడియో

ఆలోచింపజేస్తున్న ఉపాసన వీడియో
x
కొణిదెల ఉపాసన
Highlights

కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.

కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో పెద్దగా చెప్పాల్సిన పని లేదు.. ఇటు రామ్ చరణ్ సినిమా అప్డేట్స్ తో పాటు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు ఉపాసన . అంతేకాకుండా సమాజానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు..

అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కామాంధుల భారిన పడకుండా పిల్లలను ఎలా కాపాడుకోవాలో పేర్కొన్నారు ఉపాసన.. ఆమె ఈ వీడియోలో పిల్లలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల నుంచి వాళ్లను వాళ్లు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై మాట్లాడారు. సమాజంపై తనకు ఉన్న భాద్యతతో ఈ విషయాలను వెల్లడిస్తున్నట్టు ఆమె ఈ వీడియోలో పేర్కొన్నారు.

ఉపాసన చేసిన ఈ వీడియోకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ వీడియోకి ముందు ఆమె డెంగ్యూ జ్వరాల బారినా పడకుండా ఎలా ఉండాలో వివరంచారు. ఉపాసన చేస్తున్న ఈ వీడియోలపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజంపైన ఆమెకున్న భాద్యతను చూసి మెగా అభిమానులు గర్వపడుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories