సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ

సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ
x
Highlights

రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో...

రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఈ విషయాన్ని తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోతో పాటు 'భాయ్ అంటే ఇది. మీ సీక్రెట్స్‌ మాతో పంచుకున్నందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. సల్మాన్ భాయ్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం' అంటూ ట్వీట్ చేశారు ఉపాసన.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories