"అతడు " లేని లోటు స్పష్టంగా కనిపించింది నాగ్ ....

అతడు  లేని లోటు స్పష్టంగా కనిపించింది నాగ్ ....
x
Highlights

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మధుడు 2 .. ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . నిజానికి మన్మధుడు సినిమాకి మరియు...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం మన్మధుడు 2 .. ఆగస్టు 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . నిజానికి మన్మధుడు సినిమాకి మరియు మన్మధుడు 2 కి ఎలాంటి సంబంధం లేదు. కానీ అదే టైటిల్ తో సినిమా రావడంతో సినిమాపైన అంచనాలు భారీగానే నెలకొన్నాయి . అయితే సినిమా విడుదలైన ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ రావడంతో సినిమా ఓ డిజాస్టర్ అని అందరు భావిస్తున్నారు . దీనితో త్రివిక్రమ్ ఫాన్స్ నాగ్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు .. నాగ్ సినిమాలో గురూజీ లేని లోటు స్పష్టంగా కనిపించిందని పోస్ట్లు పెడుతున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories