సంపూ చిన్న హీరో అయిన పెద్ద మనసు చాటుకున్నావ్...

సంపూ చిన్న హీరో అయిన పెద్ద మనసు చాటుకున్నావ్...
x
Highlights

ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా గ్రామాలు నష్టపోయాయి .కొన్ని ఇల్లు ద్వసం అయ్యాయి . సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు...

ఉత్తర కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు చాలా గ్రామాలు నష్టపోయాయి .కొన్ని ఇల్లు ద్వసం అయ్యాయి . సహాయక చర్యల్లో అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి. దీనివల్ల నష్టపోయిన వరద భాదితులను ఆదుకునేందుకు కొందరు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు . ఇక టాలీవుడ్ నుండి బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు వరద బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. "ఉత్తర కర్ణాటక లో వరదలు నన్ను కలిచివేసింది. కన్నడప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా హృదయకాలేయం నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫోటోలు చూసి చాలా బాధవేసింది. నా వంతుగా 2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిది కి ప్రకటిస్తున్నాను. సంపూర్ణేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు . గతంలో కూడా సంపూ చాలా సార్లు ఆర్ధిక సహాయం చేసారు .



Show Full Article
Print Article
More On
Next Story
More Stories