దర్శకుడు బోయపాటి తల్లి కన్నుమూత

దర్శకుడు బోయపాటి తల్లి కన్నుమూత
x
Highlights

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర...

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు బొయపాటి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories