logo

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖుల ట్వీట్లు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖుల ట్వీట్లు..
Highlights

ఎందరో వీరుల ప్రాణ త్యాగానికి ప్రతిఫలం ఇవాళ జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం. 73వ స్వాతంత్య్ర దినోత్సవ...

ఎందరో వీరుల ప్రాణ త్యాగానికి ప్రతిఫలం ఇవాళ జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవం. 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ నటులు సైతం తమ దేశభక్తిని ట్వీట్ల ద్వారా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.








లైవ్ టీవి


Share it
Top