నటుడు శివాజీ రాజాకు గుండెపోటు

నటుడు శివాజీ రాజాకు గుండెపోటు
x
Highlights

టాలీవుడ్ సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా...

టాలీవుడ్ సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా గుండెపోటుకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుఠాహుఠిన ఆయన్ని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా బీపీ తగ్గిపోవడంతో గుండెపోటు వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories