శృతిమించుతున్న అభిమానం

శృతిమించుతున్న అభిమానం
x
Highlights

తమ అభిమాన నటులను ఏమైనా అన్నారంటే ఆ హీరో ఫాలోవర్స్‌ ఎంతలా రెచ్చిపోతారో... ఎంతటా హర్ట్‌ అవుతారో మాట్లాడుకుందాం. గతంలో ఇలాంటి రాలేదని కాదు. ఇదేమీ కొత్తా...

తమ అభిమాన నటులను ఏమైనా అన్నారంటే ఆ హీరో ఫాలోవర్స్‌ ఎంతలా రెచ్చిపోతారో... ఎంతటా హర్ట్‌ అవుతారో మాట్లాడుకుందాం. గతంలో ఇలాంటి రాలేదని కాదు. ఇదేమీ కొత్తా కాదు. కానీ అప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఫేస్‌ టు ఫేస్‌ అనే వారు. తేల్చుకుందాంరా అని సవాల్‌ విసిరేవారు. కానీ ఇప్పుడలా లేదు. మనిషి కనిపించడు. మాటలు మాత్రం తూటాల్లా గుచ్చుకుంటాయ్‌. దానికి సరైనది డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌ భావిస్తూ చెలరేగిపోతున్నారు. మన ముందు ఉండరు కానీ కొడితే దిమ్మ తిరిగే మైండ్‌ బ్లాంక్‌ అయ్యేంతగా మాటల తూటాలు వదులుతారు. అలా అవతలి వారి మనసు గాయపరచడమే కాదు వాళ్లు కూడా బీపీ పెంచేసుకుంటున్నారు. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వర్సెస్‌ సినీ నటి మీరా చోప్రా అన్నట్టుగా సాగిన డిజిటల్‌ వార్‌పై స్పెషల్‌ ఫోకస్‌.

డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీద ఎలా రెచ్చిపోతున్నారో చూసే ముందు అసలేం జరిగిందో తెలుసుకుందాం. సోషల్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సెలబ్రిటీలకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. తెలుగులో కొన్ని సినిమాలు నటించిన మీరా చోప్రా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. తనను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారంటూ ఆవేదనతో ఓ ట్వీట్ చేశారు. ఎందుకు వేధిస్తున్నారో చెబుతూ తట్టుకోలేకపోతున్నానంటూ కన్నీరు పెట్టుకున్నంత పనిచేసింది మీరా చోప్రా. అసలు సంగతి ఏంటో మీరూ చూడండి.

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories