టిక్‌టాక్‌ ఫిల్మ్‌ఫెస్టివల్... నో ఏజ్ లిమిట్ ... మొదటి బహుమతి ఎంతంటే ?

టిక్‌టాక్‌ ఫిల్మ్‌ఫెస్టివల్... నో ఏజ్ లిమిట్ ... మొదటి బహుమతి ఎంతంటే ?
x
Highlights

న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయలన్నా లక్ష్యంతో ఈ ఫిల్మ్‌ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు . దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు . ఎవరైనా పోటి పడవచ్చు .

ఇప్పుడు ఎక్కడ చూసినా టిక్ టాక్ ముచ్చటనే నడుస్తుంది . రాత్రికి రాత్రే ఫేమస్ అయిన ఈ యాప్ కి జనాలు బాగా అట్రాక్ట్ అయ్యారు . చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందురు తమ టాలెంట్ ని ఇందులో చూపిస్తున్నారు . అయితే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు పూణేలో టిక్‌టాక్‌ ఫిల్మ్‌ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు .దీనికి సూరజ్‌ లోఖండే, ప్రకాశ్‌ యాదవ్‌ అనే ఇద్దరు రూపకర్తలు ... ఈ ఫిల్మ్‌ఫెస్టివల్ జులై 24న ప్రారభం అయింది . ఆగస్టు 20వ తేదిన ముగుస్తుంది .

న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయలన్నా లక్ష్యంతో ఈ ఫిల్మ్‌ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు . దీనికి ఏజ్ లిమిట్ అంటూ ఏమి లేదు . ఎవరైనా పోటి పడవచ్చు . అయితే ఇందులో మొత్తం 12 కేటగిరీలు ఉంటాయి. ఇందులో గెలిచినందుకు గాను మొదటి బహుమతి రూ.33,333. రెండో బహుమతి రూ. 22,222, మూడో బహుమతి రూ.5,555, నాలుగో బహుమతి రూ.3,333 గా ఇస్తునట్లు ప్రకటించారు . ఇంతే కాకుండా సర్టిఫికేట్ మరియు అవార్డులను ప్రధానం చేస్తారు ,.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories