వెంకటేష్ చేతుల మీదిగా '3 మంకీస్' ట్రైలర్ రిలీజ్ ...

వెంకటేష్ చేతుల మీదిగా 3 మంకీస్ ట్రైలర్ రిలీజ్ ...
x
Highlights

తమని తాము మంచి కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్ ,గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్... మెల్లిమెల్లిగా సినిమాలు క్యారక్టర్స్ చేస్తూ...

తమని తాము మంచి కమెడియన్స్ గుర్తింపు తెచ్చుకున్నారు సుడిగాలి సుధీర్ ,గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్... మెల్లిమెల్లిగా సినిమాలు క్యారక్టర్స్ చేస్తూ సినిమా అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు వీరే ప్రధాన పాత్రలో '3 మంకీస్' అనే చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని సీనియర్ హీరో వెంకటేష్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో వీరు బ్యాచలర్స్ గా నటిస్తున్నారు .షకలక శంకర్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడి బెసేడ్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories