ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది : అనిల్ రావిపూడి

ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది : అనిల్ రావిపూడి
x
అనిల్ రావిపూడి
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఫస్ట్ టైం రష్మిక జోడీ కట్టి చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు, వరుసగా 4 హిట్ల తర్వాత అనిల్ రావిపుడి తెరకెక్కించిన...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తో ఫస్ట్ టైం రష్మిక జోడీ కట్టి చేసిన సినిమా సరిలేరు నీకెవ్వరు, వరుసగా 4 హిట్ల తర్వాత అనిల్ రావిపుడి తెరకెక్కించిన మూవీ, సూపర్ స్టార్ కృష్ణ సడన్ ఎంట్రీ తో సర్ ప్రైజ్, ఇలా సరిలేరు నీకెవ్వరులో ఎటుచూసినా అన్నీ సర్ ప్రైజ్ లే దానికి తగ్గట్టే వాల్డ్ వైడ్ గా మహేశ్ బాబు సందడి షురూ అయ్యింది. పొంగల్ పోరులో సరిలేరు నీకెవ్వరు జోరు పెరిగింది.

హైదరాబాద్ సిటీలోని అన్ని సినిమా థియటర్లలో సరిలేరు మీకెవ్వరు సినిమా సందడి నెలకొన్నది. అభిమానుల నుంచి ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందన్నారు సినిమా డైరెక్టర అనిల్ రావిపూడి. హైదరాబాద్ సిటీలోని శ్రీ రాములు థియేటర్‌లో అభిమానులతో కలిసి సినిమా చూశారు డైరెక్టర అనిల్ రావిపూడి....



Show Full Article
Print Article
More On
Next Story
More Stories