logo

ఆకట్టుకుంటున్న తెనాలి రామకృష్ణ ట్రైలర్...

Tenali Ramakrishna BA.BL TrailerTenali Ramakrishna BA.BL Trailer
Highlights

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ.. హన్సిక కథానాయకగా నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్...

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తెనాలి రామకృష్ణ.. హన్సిక కథానాయకగా నటిస్తుంది. తాజాగా చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది. ఇందులో సందీప్ న్యాయవాది వృత్తిలో నటిస్తున్నాడు. కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను కంప్రమైజ్ చేస్తూ ఉన్న పాత్రలో సందీప్ బాగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళీ,రజీత,సప్తగిరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హాస్య ప్రధానంగా సినిమా తెరక్కుతుంది. జీ నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .లైవ్ టీవి


Share it
Top