సంగీత్‌లో ఆడిపాడిన అర్చన జంట..

సంగీత్‌లో ఆడిపాడిన అర్చన జంట..
x
Highlights

ప్రముఖ నటి అర్చన పారిశ్రామికవేత్త వేత్త జగదీశ్ ని పెళ్లి చేసుకోబోతున్న విషయం విధితమే.. గత కొద్ది రోజుల నుండి ప్రేమించుకున్న వీరు ఇప్పుడు ఇరువురు...

ప్రముఖ నటి అర్చన పారిశ్రామికవేత్త వేత్త జగదీశ్ ని పెళ్లి చేసుకోబోతున్న విషయం విధితమే.. గత కొద్ది రోజుల నుండి ప్రేమించుకున్న వీరు ఇప్పుడు ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటి కానున్నారు. రేపు (బుధవారం) తెల్లవారుజామున 1:30 గంటలకు వీరి వివాహం జరగనుంది. పెళ్ళికి ముందు గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్‌లో నిన్న రాత్రి సంగీత్ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించారు. చాలా హుషారుగా డాన్స్ లు చేసారు. దీనికి వధూవరుల తల్లిదండ్రులతోపాటు బంధువులు, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. నటి అర్చన నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా,శ్రీరామదాసు,సామాన్యుడు సినిమాలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories