సరిలేరు నికేవ్వరులో మిల్కీ బ్యూటి?

సరిలేరు నికేవ్వరులో మిల్కీ బ్యూటి?
x
Highlights

మహేష్ బాబు తాజాగా నటిస్తున్నా చిత్రం సరిలేరు నికేవ్వరు..అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు . దిల్ రాజు సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో...

మహేష్ బాబు తాజాగా నటిస్తున్నా చిత్రం సరిలేరు నికేవ్వరు..అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు . దిల్ రాజు సినిమాని తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమాలో మహేష్ ఆర్మీ రోల్ లో కనిపిస్తున్నారు .ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . మహేష్ ఆర్మీ మ్యాన్ గా కనిపిస్తున్న సినిమాలో కామిడీకి పెద్దపీట వేసారట దర్శకుడు అనిల్ .. ముఖ్యంగా ట్రైన్ లో వచ్చే కామిడీ ఎపిసోడ్ సినిమాకి బిగ్ ఫన్ గా నిలవనునుందని సమాచారం .. ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో మేరవనుంది. ఇక ఇందులో మహేష్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది . అయితే ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం మిల్కీ బ్యూటి తమన్నాని తీసుకున్నారట... ఈ పాట కోసం దేవి మంచి బాణీలను సిద్దం చేసారట .. ! గతంలో మహేష్ , తమన్నా కలిసి ఆగదు అనే సినిమాలో కలిసి నటించారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories