బిగ్ బాస్ నుండి తమన్నా అవుట్..!

బిగ్ బాస్ నుండి తమన్నా అవుట్..!
x
Highlights

ఎన్నో వివాదాల మధ్య మొదలైన బిగ్ బాస్ మూడవ సీజన్ మూడు వారాలను పూర్తి చేసుకోబోతుంది . అయితే ఈ రోజు తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో...

ఎన్నో వివాదాల మధ్య మొదలైన బిగ్ బాస్ మూడవ సీజన్ మూడు వారాలను పూర్తి చేసుకోబోతుంది . అయితే ఈ రోజు తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన తమన్నా సింహాద్రి తన అటతో కాకుండా తన మాటలతో, చేతలతో ఇబ్బంది పెడుతూ వస్తుంది . ఇంటి సభ్యులును ఎలా పడితే అలా తిడుతుంది . ఇది సరికాదు అంటే నేను అంతే ... నా స్టైల్ అంతేనని వ్యవహరిచడంతో ఆమెను షోనుంచి బయటకు పంపించాలని చాలా నెగిటివ్ ఓట్లు వచ్చినట్టు తెలుస్తుంది .దీనితో ఈ వారం ఎలిమినేషన్ అయ్యేది పక్కా తమన్నా సింహాద్రేనని అందరు భావిస్తున్నారు . నేడు తమన్నా సింహాద్రి ఎలిమినేష్ ఎపిసోడ్ ప్రసారం కానుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories