మాట్నీ షో కంటే ముందే ఆన్‌లైన్‌లో సైరా ...

మాట్నీ షో కంటే ముందే ఆన్‌లైన్‌లో సైరా ...
x
Highlights

సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద బాధ ఏదైనా ఉందా అంటే అది పైరసీ భూతం అనే చెప్పాలి. సినిమా పెద్దలు దీనిపైన చాలా చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇలాంటివి...

సినిమా ఇండస్ట్రీకి అతి పెద్ద బాధ ఏదైనా ఉందా అంటే అది పైరసీ భూతం అనే చెప్పాలి. సినిమా పెద్దలు దీనిపైన చాలా చర్యలు తీసుకుంటున్నప్పటికి ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టు లోకి సైరా సినిమా కూడా చేరిపోయింది. భారీ అంచనాలతో సైరా సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. దీనితో మెగా ఫాన్స్ పండగ ఓ వారం ముందే వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో సైరా సినిమా మాట్నీ షో కంటే ముందే తమిళ్ రాకర్స్ అనే వెబ్ సైట్ లో ప్రత్యక్షం అయింది. విడుదలైన పైరసీ లింకులపై మెగా ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. పైరసీ లింకులు కనిపిస్తే [email protected]కి పంపించాలని చిత్ర యూనిట్ అభిమానులను కోరింది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories