మరికొన్ని గంటల్లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ...

మరికొన్ని గంటల్లో సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ...
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 చిత్రం సైరా... ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 చిత్రం సైరా... ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది.. సైరా ని తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లోని స్టేడియంలో ఈరోజు సాయంత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసారు. ఈ వేడుకకి రాజమౌళి, కొరటాల ,పవన్ కళ్యాణ్ హాజరుకానున్నట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, తదితరులు నటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories