'సైరా' కి చీఫ్ గెస్ట్ వీరే ...

సైరా కి చీఫ్ గెస్ట్ వీరే ...
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా' .. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాకి...

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'సైరా' .. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది . ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు . అయితే ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుకని ఈ నెల 18న ఎల్.బి. స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిధులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి కేటీఆర్, దర్శకులు రాజమౌళి,వివి వినాయక్ హాజరు కానున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుకలోనే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని కూడా విడుదల చేయనున్నారు . ఈ సినిమాని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఈ సినిమాని విడుదల చేయనున్నారు .




Show Full Article
Print Article
More On
Next Story
More Stories