సైరా మేకింగ్ వీడియో రిలీజ్

సైరా మేకింగ్ వీడియో రిలీజ్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైరా మేకింగ్ రిలీజ్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సైరా మేకింగ్ రిలీజ్ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహా రెడ్డి బయో పిక్ గా వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ నిర్మాత. అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories