మనోజ్ విడాకులపై శ్వేతారెడ్డి కామెంట్స్..

మనోజ్ విడాకులపై శ్వేతారెడ్డి కామెంట్స్..
x
Highlights

మంచు మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. తమ వైవాహిక జీవితంలో జరిగిన కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నామని కానీ మేము ఒకరికి ఒకరం...

మంచు మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.. తమ వైవాహిక జీవితంలో జరిగిన కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నామని కానీ మేము ఒకరికి ఒకరం ఎప్పటికి గౌరవం ఇచ్చుకుంటామని మనోజ్ చెప్పుకొచ్చాడు. మనోజ్ ఈ విషయం చెప్పగానే అభిమానులు ఆయనికి సపోర్ట్ చేసారు. అన్ని మరిచిపోయి ఎప్పటిలాగే మళ్ళీ సినిమాల్లో నటించాలని కోరారు.

అయితే ఇప్పుడు మనోజ్ విడాకులపై శ్వేతారెడ్డి స్పందించింది. మనోజ్ విడాకులు తీసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకొని మంచి చేసాడు. కొందరు సెలబ్రేటిలు ఎం జరిగినా నోరు మెదపరు. సంతోషాన్ని అభిమానులతో కాదు బాధను కూడా అభిమానులతో పంచుకోవాలని శ్వేతారెడ్డి అన్నారు. ఇందులో తప్పేమీ లేదని అందులో నేను మనోజ్ ని అభినందిస్తున్నానని అంది శ్వేతారెడ్డి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories