పవన్ కల్యాణ్‌, వెంకటేష్‌ కి సూపర్ స్టార్ కృష్ణ సవాల్

super star krishna
x
super star kirshna
Highlights

అనంతరం హీరో కృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ ని అభినందించారు. ప్రతి ఒక్కరు మొక్కలని

గ్రీన్ ఛాలెంజ్ లో సెలబ్రిటీల చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. టీఆర్ ఎస్ ఎంపీ సంతోష్ విసిరినా సవాల్ ని స్వీకరిస్తూ తమ వంతుగా మొక్కని నాటుతూ సాటి నటులకు హరిత సవాల్ విసురుతున్నారు... తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా గ్రీన్ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కృష్ణతో పాటు ఎంపీ సంతోష్ నటుడు కాదంబరి కిరణ్ కూడా పాల్గొన్నారు.

అనంతరం హీరో కృష్ణ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ ని అభినందించారు. ప్రతి ఒక్కరు మొక్కలని నాటలని,ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు అయన తెలిపారు.. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, విక్టరీ వెంకటేష్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు కృష్ణ.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories