యాంకర్ రష్మిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్

యాంకర్ రష్మిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సుడిగాలి సుధీర్
x
Highlights

బేసిక్ సినిమా వాళ్ళపైన గాసిప్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి . అందులో మంచి హిట్టు పెయిర్ అనిపించుకున్నాక అ గాసిప్స్ కి అడ్డు అదుపు ఏమి ఉండదు ... ఇక ఈ...

బేసిక్ సినిమా వాళ్ళపైన గాసిప్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి . అందులో మంచి హిట్టు పెయిర్ అనిపించుకున్నాక అ గాసిప్స్ కి అడ్డు అదుపు ఏమి ఉండదు ... ఇక ఈ విషయంలో జబర్దస్త్ టీం లీడర్ సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి చాలా సార్లు గాసిప్స్ బారీనా పడ్డారు . వారిద్దరి మధ్య ఎలాంటిది లేదు అని ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన అ గాసిప్స్ తగ్గడం లేదు . తాజాగా ఓ ప్రముఖ యుట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్ దీనిపైన స్పందిస్తూ జస్ట్ షోలో వచ్చే కామెడీ ట్రాక్ కోసమే మా మధ్య సీన్స్ రాస్తారని అంతే తప్ప మా మధ్య ఏమీ లేదని , మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు . బయట కూడా ఇలాగే అనుకోని నాకు పిల్లను ఇవ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదని, అందుకే పెళ్లి కావడం లేదని చెప్పుకొచ్చాడు సుధీర్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories