India vs Australia, 2nd ODI : స్టీవ్ స్మిత్ సెంచరీ మిస్

India vs Australia, 2nd ODI : స్టీవ్ స్మిత్ సెంచరీ మిస్
x
Highlights

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 98 ( 102 బంతుల్లో) అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 38 ఓవర్ లో క్లీన్...

రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్ బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ 98 ( 102 బంతుల్లో) అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 38 ఓవర్ లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు 39 ఓవర్లలలో అయిదు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో అష్టన్‌ టర్నర్‌ , అష్టన్ అగర్ ఉన్నారు. ఇంకా ఆసీస్ విజయానికి 112 రన్స్ కావాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories