స్టార్ కమెడియన్ కి షాక్ : కప్పు కాఫీ, టీ కి 78 వేల రూపాయల బిల్లు

స్టార్ కమెడియన్ కి షాక్ : కప్పు కాఫీ, టీ కి 78 వేల రూపాయల బిల్లు
x
Highlights

గతంలో బాలీవుడ్ బుల్లితెర నటుడు రాహుల్ బోస్‌కి రెండు అరటిపళ్ళుకి గాను నాలుగు వందల రూపాయల బిల్లు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా ...! ఇప్పుడు కూడా ఇది...

గతంలో బాలీవుడ్ బుల్లితెర నటుడు రాహుల్ బోస్‌కి రెండు అరటిపళ్ళుకి గాను నాలుగు వందల రూపాయల బిల్లు వేసిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా ...! ఇప్పుడు కూడా ఇది ఇలాంటి సంఘటనే ... ఇక వివరాల్లోకి వెళ్తే కమెడియన్ కుకు శార్ధా ఇండోనేషియాలోని బాలీలో విహార యాత్ర చేస్తున్నాడు. అందులో భాగంగా సరదాగా ఓ కప్పు కాఫీ, టీ తాగాడు .. రేట్ కొంచం అటుగా ఉంటుదని అనుకున్నాడు కానీ ఏకంగా అ హోటల్ వాళ్ళు మాత్రం 78 వేల రూపాయల బిల్లు వేసేసారు .. ఈ బిల్లును చూసి షాక్ అయి అ షాక్ నుండి తేరుకొని వెంటనే అ బిల్లును కట్టేసాడు .. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు . అయితే, నిజానికి భారత దేశపు కరెన్సీలో అయితే నాలుగు వందలు రూపాయలే అవుతుందని అయన ట్వీట్ చేశాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories