సామ్ వదిన అంటూ ... నాగార్జున పై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

సామ్ వదిన అంటూ ... నాగార్జున పై కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి
x
Highlights

సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ సంచలనంగా మారింది శ్రీరెడ్డి .. దీనికి కారణం ఆమె ఎంచుకునే సెలబ్రేటిలే కారణం .. క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని కొందరు సినీ స్టార్ ల విషయాలను బయటపెట్టిన శ్రీరెడ్డి రోజు రోజుకు డోస్ పెంచుతుంది .

సోషల్ మీడియాలో రోజుకో పోస్ట్ పెడుతూ సంచలనంగా మారింది శ్రీరెడ్డి .. దీనికి కారణం ఆమె ఎంచుకునే సెలబ్రేటిలే కారణం .. క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ లోని కొందరు సినీ స్టార్ ల విషయాలను బయటపెట్టిన శ్రీరెడ్డి రోజు రోజుకు డోస్ పెంచుతుంది . అక్కడ ఎవరున్నారు అన్న విషయం పట్టించుకోకుండా పోస్ట్లు పెడుతుంది . తాజాగా కింగ్ నాగార్జున పైన కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి .. 'సామ్ వదిన నాగ్ బాబాయికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. 'స్కిన్ లెగిసింది కదా అని అన్నీ లేపుకుని రెక్క పీత మూతులు నాకుతున్నాడు' అని కామెంట్స్ చేసింది . అయితే దీనిపైన ఫాన్స్ ఫైర్ అవుతున్నారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories