ఇవాళ 'మా' ఎన్నికలు.. ఇరు ప్యానెళ్ల హామీలు ఇవే..

ఇవాళ(ఆదివారం) టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ...
ఇవాళ(ఆదివారం) టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా ఎన్నికలు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి 3 గంటల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా ఉన్న నరేష్… అధ్యక్ష పదవి కోసం శివాజీరాజాతో పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి శివాజీ రాజాపై నరేష్.. ఉపాధ్యక్ష పదవికి శ్రీకాంత్, రాజశేఖర్.. జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్, రఘుబాబు పోటీ పడుతున్నారు. నరేష్ కి జీవితా రాజశేఖర్ దంపతులు మద్దతుగా నిలవగా.
శివాజీ రాజాకు శ్రీకాంత్ తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి , పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు మద్దతుగా నిలిచారు. రెండు ప్యానెళ్ల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. గతంలో చేసిన కార్యక్రమాలను కొనసాగిస్తామంటూ తమను గెలిపిస్తే రూ.6 వేల పింఛన్‌తో పాటు కళాకారుల పిల్లల వివాహాలకు రూ.1,00,116 ఆర్థిక సాయం అందిస్తామని నరేశ్ ప్రకటించగా.. తమను గెలిపిస్తే 50 మంది నటీనటులకు 6 నెలల పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తామని, రూ.7,500 పింఛన్ ఇస్తామని శివాజీరాజా హామీ ఇచ్చారు.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఇవాళ ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాక
26 May 2022 2:46 AM GMTIPL 2022: ఐపీల్ లో ఘన విజయం సాధించిన బెంగుళూరు
26 May 2022 2:27 AM GMTCM KCR: ఇవాళ బెంగళూరుకు సీఎం కేసీఆర్... మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ
26 May 2022 1:42 AM GMTఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMT