ప్రముఖ హీరోయిన్ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు..

ప్రముఖ హీరోయిన్ సాక్షి శివానంద్ పై హత్యాయత్నం కేసు..
x
Highlights

ఒక్కప్పుడు తెలుగు తెరపైన స్టార్ హీరోలతో కలిసి నటించింది సాక్షి శివానంద్.. చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , బాలకృష్ణ పక్కన నటించడంతో ఆమెకి మంచి...

ఒక్కప్పుడు తెలుగు తెరపైన స్టార్ హీరోలతో కలిసి నటించింది సాక్షి శివానంద్.. చిరంజీవి , నాగార్జున , వెంకటేష్ , బాలకృష్ణ పక్కన నటించడంతో ఆమెకి మంచి హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది . అ తర్వాత ఆమె నటించడం ఆపేసింది .సాక్షి శివానంద్ కి సినిమాల్లో మంచి అవకశాలు వచ్చినప్పుడే ఆమె సోదరి శిల్పా ఆనంద్ ని తెర పైకి పరిచయం చేసింది . మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు సినిమా ద్వారా శిల్పా ఆనంద్ పరిచయం అయింది . అ తర్వాత ఆమె సినిమాల్లో నటించడం మానేసి పెళ్లి చేసుకొని పలు హిందీ సీరియల్ లో నటించింది . అయితే శిల్పా ఆనంద్ తన సోదరి అయిన సాక్షి శివానంద్ పైన సంచలన ఆరోపణలు చేసింది . తన అక్క తన అత్తా కలిసి తన భీమా డబ్బు కోసం నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories