సాహో చిత్రానికి కాపీ సెగ ...

సాహో చిత్రానికి కాపీ సెగ ...
x
Highlights

సినిమాలో వచ్చే ఓ పాట తన పేయింటింగ్ ని పోలి ఉందని తన అనుమతి లేకుండా అ పేయింటింగ్ ని ఎలా వాడుతారని షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆర్టిస్టు ఇన్స్‌టాగ్రామ్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది .

ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూసిన సాహో సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొత్తం నాలుగు బాషల్లో విడుదలైన ఈ సినిమాకి ప్రస్తుతం మిశ్రమ స్పందన వస్తుంది . అయితే ఇప్పుడు ఈ సినిమాని ఓ వివాదం వెంటాడుతుంది . సినిమాలో వచ్చే ఓ పాట తన పేయింటింగ్ ని పోలి ఉందని తన అనుమతి లేకుండా అ పేయింటింగ్ ని ఎలా వాడుతారని షిలో శివ్ సులెమాన్ అనే మహిళ ఆర్టిస్టు ఇన్స్‌టాగ్రామ్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది . " సాహో సినిమాకి గాను అ పేయింటింగ్ వాడుకోవడానికి మీకు స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చింది . అ పేయింటింగ్ నా హృదయ స్పందనకి రూపం , ఎంత తపిస్తే అ పేయింటింగ్ వచ్చిందో మీకు తెలుసా ? ఇలాగే మీ సినిమాలోని కథని మీకు చెప్పకుండా వాడుకుంటే మీరు ఊరుకుంటారా అని ఆమె ప్రశ్నిస్తుంది .


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Where does inspiration come from? What (sacred) wells do we drink from when we create from an original and authentic space? This week people from across the world gather back together in that dust @burningman and I am reminded of how much of my creation comes from my (beating) heart. Pulse and bloom is a biofeedback installation that reacts to people's heartbeats, and it came to exist because of a series of personal relationships. It was born from love (like me). We had support from @burningman but we also pulled out of our own pockets to make it manifest. I left my home for the first time, moved to another country, went out into that desert. It cost me a heart. It was a gift, and a sacrifice for all of us involved, and changed the paths of all our lifelines. I'm quite certain it was intended for me to create this installation. I'm certain that the sand storms, the dust, the rose-pink clouds, the thunderstorms gathered around it intentionally, for me. What happens when that story gets taken without your permission? I am known by my creation. #pulseandbloom @rd108 @sabarani @lukeiseman @heatheraminastewart @samuelclay with a team of hearts @_gracenotes @jugularbean @vivek_chockalingam @brittanyjanis @_zenrabbit @mattmedved and more. Burningman 2014

Shilo Shiv Suleman (@shiloshivsuleman) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories