Top
logo

సాయిపల్లవి- చైతు సినిమా షూరు...

సాయిపల్లవి- చైతు సినిమా షూరు...
X
Highlights

ఫీల్ గుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న...

ఫీల్ గుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాదు లో ప్రారంభం అయింది .ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి, నిర్మాతలు సునీల్ దాస్ కె నారంగ్, ఎఫ్‌డీసీ చైర్మన్ పి. రామ్మోహన్ రావు, భరత్ నారంగ్, కో ప్రొడ్యూసర్ విజయ్ భాస్కర్, డిస్ట్రిబ్యూటర్లు సదానంద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇక దర్శకుడు చైతు మాట్లాడుతూ ఈ సినిమాలో చైతూ పాత్ర తెలంగాణా యాసలో ఉండబోతుందని, ఇది సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక సాయిపల్లవిది కూడా మంచి పాత్రనేని చెప్పారు . సినిమా ఓ మ్యూజికల్ లవ్ గా ఉంటుందని అయన చెప్పారు .

Next Story