టీవీ నటుడు మధు ప్రకాష్ అరెస్ట్ ..

టీవీ నటుడు మధు ప్రకాష్ అరెస్ట్ ..
x
Highlights

కుంకుమ పువ్వు సీరియల్ ఫేం మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . తన భార్య భారతి ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు...

కుంకుమ పువ్వు సీరియల్ ఫేం మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . తన భార్య భారతి ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . అయితే భారతిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబ సభ్యలు చెబుతున్నారు . మధు ప్రకాష్ అక్రమసంబంధం కారణంగానే బారతికి మరియు మధు ప్రకాష్ కి మధ్య గొడవలు జరిగేవని చెప్పుకొచ్చారు . ఈ విషయంలో మధుప్రకాష్ ఎంత చెప్పిన వినలేదని భారతి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు . భారతి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికీ పోలీసులు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories