మన్మధుడు2 లో నాగార్జున ఇంకో స్వరూపం చూస్తారు : లక్ష్మి

మన్మధుడు2 లో నాగార్జున ఇంకో స్వరూపం చూస్తారు : లక్ష్మి
x
Highlights

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదాపూర్ లో ఘనంగా జరిగింది . అయితే...

అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాదాపూర్ లో ఘనంగా జరిగింది . అయితే ఈ వేడుకలో సీనియర్ నటి లక్ష్మి మాట్లాడుతూ " ఇది సినిమా కాదు అనుభవం .. ముందుగా దర్శకుడు రాహుల్ గురించి మాట్లాడుతాను.. బేసిక్ గా రాహుల్ యాక్టర్ కాబట్టి మాతో నటనని రాబట్టుకోవడం చాలా ఈజీగా అయిపొయింది . మా సెట్‌లో ఎవ్వరికీ అహంకారం లేదు. అందుకే ఈ సినిమా విజయం సాధిస్తుంది . ఈ సినిమాకు డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు నేను పడిపడి నవ్వుకున్నాను. ముఖ్యంగా వెన్నల కిషోర్ మరియు నాగార్జున మధ్య వచ్చే ఫన్నీ సన్నివేశాలు బాగా నవ్వును తెప్పించాయి . మన్మధుడు2 లో నాగార్జున ఇంకో స్వరూపం చూస్తారు . మూడు తరాల నటులతో కలిసి నటించిన అవకాశం ఇచ్చిన దేవుడికి ధన్యవాదాలు అని అన్నారు లక్ష్మి .. మన్మధుడు 2 ఆగస్టు 9 న విడుదల కానుంది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories